Nieuws
బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. వీటిల్లో కొన్ని సింపుల్ తప్పులు కూడా ఉంటాయి. వాటిని కట్ చేస్తే మెరుగైన ...
జులై 7, 8 తేదీల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం భారీ వర్షాలు, మంగళవారం అతి ...
తేదీ జూలై 7, 2025 సోమవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు.
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, దేవశయని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని భక్తుల నమ్మకం. అందుకే దీనిని తొలి ...
లావా బ్లేజ్ అమోఎల్ఈడీ 5జీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్డ్ ఎడ్జ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్.
ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి చియా విత్తనాలు చాలా ప్రయోజనకరం. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చియా ...
ఈ ఉచిత ఏఐ టూల్స్ 1పనిచేయడానికి, వ్యవస్థీకృతంగా ఉండటానికి మరియు మెరుగైన కంటెంట్ ను సృష్టించడానికి మీకు సహాయపడతాయి.
మీరు నడుమును స్లిమ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం, అలాగే, సరైన వ్యాయామం చేయడం కూడా చాలా ...
మహీంద్రా XEV 9e, BE 9 ప్యాక్ 2 డెలివరీలపై సంస్థ అప్డేట్ ఇచ్చింది. డెలివరీలను జులై చివరి నుంచి ప్రారంభిస్తామని సంస్థ ...
వంటగదిలో ఉపయోగించే ఏ పదార్థమైనా సరిగ్గా నిల్వ ఉంచితేనే తాజాగా ఉంటుంది. చింతపండును ఎక్కువ కాలం ఎలా నిల్వ ఉంచవచ్చో తెలుసుకుందాం ...
సంగారెడ్డి జిల్లాలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్లాంట్‌లో జరిగిన విధ్వంసకర పేలుడు తర్వాత, ఏడు నెలల గర్భిణి అయిన బీహార్‌కు చెందిన ...
ఇంటర్మీడియట్ లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గటంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. తగ్గిపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven