News

ఖమ్మం జిల్లాలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. తాజాగా నగర శివారులోని గొల్లగూడెంలో చోరీలు చేసేందుకు దొంగలు తిరుగుతున్న సీసీ కెమెరా దృశ్యాలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.