Nieuws
విశాఖ విశ్వ నగరంగా మారుతోంది. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో చూస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ...
ఇప్పుడు శృతిహాసన్ వంతు వచ్చింది. ఆమె కూడా డిజిటల్ డిటాక్స్ జాబితాలోకి చేరింది. కొన్నాళ్లు నిశ్శబ్దంగా ఉంటానని, త్వరలోనే ...
మరోవైపు విన్సీ కూడా ఈ వివాదాన్ని కేవలం అంతర్గతంగానే పరిష్కరించుకుంటాం తప్ప కోర్టు మెట్లు ఎక్కనని స్పష్టం చేసింది. ఇప్పుడీ ...
ప్రస్తుతం టాలీవుడ్‌లో సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, ఎవ్వరూ ఆ మీటింగ్ గురించి చర్చించడం కాదు కదా, కనీసం ఆలోచించడం కూడా మానేశారు.
కవిత ఫోన్‌ను ట్యాప్ చేసి చెల్లిని రాజకీయంగా అణచివేశావని కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మీ చెల్లి వేసే ప్రశ్నలకు ...
తన ఇంటిని టీడీపీ కార్యకర్తలు విధ్వంసం చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి విధ్వంసానికి పాల్పడమని స్పష్టం ...
ఈ పేలుడు కారణంగా అమోనియా గ్యాస్ లీక్ కావడంతో అత్యవసర చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాల తరువాత మంత్రిని పదవి నుంచి ...
ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే జగన్‌ను అడ్డుకుంటామని హెచ్చరించడం, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని వైసీపీ నాయకులు ...
మల్లికార్జున్‌రెడ్డి బంధువు కావడంతో ఆయన్ను దగ్గరికి తీసుకోడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ రాజకీయంగా లాభనష్టాలపై ...
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ మధ్య రాజకీయంగా స్పష్టమైన తేడాను ...
అమరావతి మలి విడత భూ సేకరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. చాలా మంది అనుకూలంగా వుండొచ్చు. కొంత మంది వద్దని అనవచ్చు. తొలివిడత ...
జగన్ ఎందుకని నోరు మెదపరో అంతుచిక్కదు. జగన్ తక్షణం తన పార్టీని సంస్కారవంతంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలి.
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven