వార్తలు

అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో కాల్పులు (New York Shooting) కలకలం సృష్టించాయి.